ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడపబోతున్నారు. అందుకు చంద్రబాబుకు కేంద్రం అధికారికి నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది. 1-జనపథ్ లో చంద్రబాబు కోసం కేంద్రం విశాలమైన వసతి గృహాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.
AP CM Nara Chandrababu Naidu is going to run politics from the center of Delhi. For that, the center will arrange a residence for Chandrababu. 1- Center is making available a spacious accommodation for Chandrababu in Janpath.
~CR.236~CA.240~ED.232~HT.286~